Jump to content

విక్షనరీ:నేటి పదం/2013 ఫిబ్రవరి 25

విక్షనరీ నుండి
వెన్న

వెన్న     నామవాచకం


వెన్న అనేది పాల ఉత్పత్తులలో ఒకటి. నెయ్యి తయారు చేయడానికి కావలసిన మూలపదార్ధము వెన్న.