విక్షనరీ:వేమూరి పదకోశం/తె-ఇ/రూపం2/అంకం
Appearance
భాషాభాగం
[<small>మార్చు</small>]- నామవాచకం
అర్థ వివరణ, పర్యాయపదాలు
[<small>మార్చు</small>]- digit; number;
- act in a play;
- sign; symbol;
- lap;
సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]- కారణాంకం = factor.
- చరమాంకం = final act.
- పూర్ణాంకం = whole number.
- భిన్నాంకం = fractional number.
- ప్రథమాంకం = act 1 (in a play).
మూలాలు
[<small>మార్చు</small>]- వేమూరి పదకోశం తెలుగు-ఇంగ్లీషు