Jump to content

విక్షనరీ:వేమూరి పదకోశం

విక్షనరీ నుండి

వేమూరి గారితెలుగు-ఇంగ్లీషు పదకోశాన్ని విక్షనరీలో చేర్చుటకు ప్రాజెక్టు.

విజ్ఞానము మరియు ఆధునిక వ్యవహారానికి సంబంధించిన వేమూరి గారి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు పదాలను తెలుగు విక్షనరీలోప్రవేశ పెట్టెవిధంగా లైసెన్స్ ఇవ్వడానికి వేమూరి గారు ముందుకి వచ్చారు, నా వ్యక్తిగత సంవాదంలో ఆయన ప్రయోగాత్మకంగా పరీక్షించటానికి చిన్న ఫైల్ అందచేశారు(అం- ఆహూతులు వరకు). దానిలో కొంత భాగాన్ని వనరులలో క్రింద ఇచ్చాను. నాకు తెలిసిన ప్రకారం వేమూరి వారి ప్రాజెక్టులో 16000 వేరు పదాలు(root words), అవి బ్రౌణ్యం కంటే 25శాతం ఎక్కువ అట. అంటే కనీసం 4000 పదాలు కొత్తగా చేరి, మిగతా పదాలు తెవికీలో వుంటే వాటిని మెరుగుపరచే అ‌వకాశం వుంది. అదీకాక, తెలుగు ఇంగ్లీషు అనువాదానికి, శాస్త్ర రంగాలకు అనువయ్యే ఈ పదకోశం ఇంటర్నెట్ లో మిగతా సైట్లనుండి కూడ లభ్యమవటంలేదు.

వనరులు

నమూనాలు

[<small>మార్చు</small>]