విక్షనరీ చర్చ:వేమూరి పదకోశం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: స్పందన టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
స్పందన
[<small>మార్చు</small>]రూపం2 బాగున్నది. వేమూరి నిఘంటువులో తెలుగులో అర్ధ వివరణ లేదా. మూసలో ఉంచలేదా. విక్షనరీలోకి మార్చిన తర్వాత అదే పేరుతో ఉన్న పదాల పరిస్థితి ఏమిటి. (ఇప్పటికి మన దగ్గర 20-30 వేల పదాలు ఉన్నాయి. వాటిని విలీనం చేస్తారా. వేరుగా ఉంచితే బాగుండదు. దాని గురించి ఇప్పుడే చర్చించండి. లేకుంటే మీ శ్రమ అంతా వృధా అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 06:29, 16 మే 2012 (UTC)
- వేమూరి తెలుగు-ఇంగ్లీషు లో నేరు గా ఇంగ్లీషు పదాలే ఇచ్చారు. అర్థవివరణ లేదు. మచ్చు దస్త్రం ప్రాజెక్టు పేజీలో లింకు చూడండి. అదేపేరుతో వ్యాసం వుంటే, దానిని ఈరూపంలో శుద్ధి చేసి, వేమూరిపదకోశంలో వివరాలు తగిన చోట జతచేయాలి. అవును చర్చించి నిర్ణయం తీసుకొన్నాకే బాటు ద్వారా చేయటం మంచిది.--అర్జున (చర్చ) 06:36, 16 మే 2012 (UTC)
- రెండింటినీ విలీనం చేయడమే ఉత్తమము. వేమూరి అనాలి; వేమూరు కాదు. మూలాలలో లింకును ఎలా ఇస్తారో ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:40, 16 మే 2012 (UTC)
- ధన్యవాదాలు. వేమూరి అనే అంటున్నానే. ప్రస్తుతానికి ప్రాజెక్టు పేజీలో రాసిన గూగుల్ బుక్ లింక్ ఇద్దామనుకుంటున్నాను.--అర్జున (చర్చ) 06:44, 16 మే 2012 (UTC)
- రెండింటినీ విలీనం చేయడమే ఉత్తమము. వేమూరి అనాలి; వేమూరు కాదు. మూలాలలో లింకును ఎలా ఇస్తారో ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:40, 16 మే 2012 (UTC)