విచ్చలవిడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హద్దుపద్దు లేకుండా
- స్వేచ్ఛ/స్వాతంత్ర్యము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
విచ్చలవిడితనము/ విచ్చలవిడిగా /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- స్వాతంత్ర్యము. -"క. విచ్చేయు మదితిగర్భము, చెచ్చెర వెలువడు మహాత్మ చిరకాలంబున్, విచ్చలవిడి లేక మరులు, ముచ్చటపడి యున్నవారు ముదమందింపన్." భాగ. ౮, స్కం
- యథేచ్ఛము. -"సీ. చదలెల్లనద్రువ విచ్చలవిడి మొరయు వాయిదములు బెడిదంబు రొదలుగాగ." అచ్చ. బాల, కాం.