Jump to content

వితంతువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సం. వి. ఉ. స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భర్త మరణించిన స్త్రీని వితంతువు అందురు./ముండమోపి/ విధవ

ముండమోపి, విధవ.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
ముండ (మోపి) [కళింగ మాండలికం]
రండ ముండ [తెలంగాణ మాండలికం] ... ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
నానార్థాలు

ముండ

సంబంధిత పదాలు

విధవరాలు

పర్యాయపదాలు
అభర్తృక, గంగాభాగీరథీసమానురాలు, గతభర్తృక, పూర్వసువాసిని, ముండమోపి, మోపి, రండ, యతి, యతిని, విధవ, విశ్వస్త.
వ్యతిరేక పదాలు

పుణ్యస్త్రీ

పర్యాయపదాలు
అధవ, అపుంస్క, అభర్తృక, గంగాభాగీరథీసమానురాలు, గతభర్తృక, పూర్వసువాసిని, ముండమోపి, మోపి, రండ, యతి, యతిని, విధవ, విశ్వస్త.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వితంతువు&oldid=960106" నుండి వెలికితీశారు