విదియ
Appearance
విదియ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విదియ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విదియఅంటే పక్షంలో రెండవ తిధి. కార్తీక శుద్ధ విదియ అన్నాచెల్లెలు పండుగ జరుపుకుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పండుగ
- అన్నాచెల్లెలు పండుగ.