విరామము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విశ్రాంతి తీసుకోవడం.
- ఏదైనా ఒక పని నుండి కొంత సమయం తప్పుకోవడం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దైవ దర్శనమునకు కొంత సేపు విరామము ఇచ్చినారు.
- ఆటలలో విరామము కోరుట.