interval

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అంతరము, అవకాశము, ఎడమ, మధ్యకాలము, రెండింటి నడుమ వుండే స్థలము, సందు.

  • during that interval ఆ మధ్య కాలములో.
  • at intervalswe studied Sanscrit నడుమ నడుమ సంస్కృతము చదివినాము.
  • there was now an interval of silence ఇంతలో నడమ సద్దణిగి వుండినది.
  • in building the wall he left an interval ఆ గోడ పెట్టడములో నడమ నడమ సందు విడిచినాడు.
  • there are houses along the road and the intervals are filled with gardens దారి పొడుగునా యిండ్లున్నూ నడమ నడమ తోటలున్నవి.
  • it rained without interval విడువకుండా కురిశినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interval&oldid=935634" నుండి వెలికితీశారు