అంతరము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం. /సం.వి.అ.న.,/అవ్య
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గూఢమైనది అని అర్థము. భేదము : వ్యత్యయము/అంతరువు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

లోపలిది లోనిది, సందు, మేర, యాగము, భేదము, తెఱపి, పరమాత్మ, అతిశయము, గౌరవము, నడిమిచోటు, సమానము, ఇతరము, తనది, వెలుపలిది, మనస్సు, కట్టుబట్ట, సమయము, తరము, కష్టదశ.

  1. వ్యత్యాసము
  2. భేదము
  3. తేడా
సంబంధిత పదాలు
  1. సమాంతరం, వర్ణాంతరము, దేశాంతరము, అంతరాంతరాలు./ "గృహాంతరము=అన్యగృహము." "గ్రామాంతరము=అన్యగ్రామము." "అవస్థాంతరము=మఱియొక అవస్థ." "రాజాంతరము = అన్యరాజు." "కన్యాంతరము = అన్యకన్య." "జన్మాంతరము = అన్యజన్మము." దశాంతరము = మఱియొక అవస్థ." "యుగాంతరము = అన్యయుగము"
వ్యతిరేక పదాలు
  1. ఆభేదం.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రంధ్రము, ఛిద్రము, లోపము, దుర్బలస్ఠితి.="వ. మఱి దాహభయంబున మనమొండుకడకుంబోయిన నెఱింగి మనయంతరంబరోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు మన కపాయంబుసేయు నెట్లనిన." భార.ఆది.౬,ఆ. ౧౫౬;

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంతరము&oldid=950304" నుండి వెలికితీశారు