సందు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సందు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సన్నని దారి/అవకాశము/లోనిది/గొంది
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గొంది/*రంధ్రాన్వేషణము/
సందు గొందులు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఇరుప్రక్కలను సందు లేకుండ నిండియుండు
- కన్నము, గోడలో త్రవ్విచేసిన సందు
- వాడు ఎవరికిని సందియ్యకుండా మాట్లాడుతాడు
- వారిద్దరిసందున వీడు నలిగిపోవుచున్నాడు