విషభక్షన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. విషం తాగి జీవించినట్లు; విషపదార్థాన్ని కొంచెంకొంచెంగా సేవించడం ఆరంభించి క్రమంగా మోతాదు ఎక్కువచేస్తూ ఉంటే ఆ విషంవల్ల హాని కలుగక కొంతకాలానికి అదే ఆహారమైనట్లని భావం. 2. సత్యసంధుడైనవాడు విషం తిన్నా ఏమీ కానట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు