విస్తరణ
Appearance
విస్తరణ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము./వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- విస్తరణలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విస్తరణఅంటే పెరుగుదల. వ్యాపించడము/ పరిమాణము పెంచుట, వ్యాప్తి. వ్యాప్తి/పెంచు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కానీ, మార్పులు కానీ జరగవచ్చుననే అనుమానానికి తావిచ్చినట్లయింది