విహంగవీక్షణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విహంగవీక్షణము అంటే పక్షులలా పైనుండి వీక్షించుట. ప్రధానముగా గ్రద్ద మిక్కిలి పైనుండి స్పష్టముగా చూడగలదు కనుక దీనిని విహంగవీక్షణము అంటారు. మనుష్యులు పై నుండి అలా చూడలేరు కనుక హెలికాఫ్టర్ వంటి సధనాల సాయంతో వీక్షించే దృశ్యాలను కూడా విహంగవీక్షణముగా పరిగణిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు