విహరించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్రీడించు, పచరించు, పరుగు, పరిక్రీడించు, మసలు, విహారముచేయు, సొగయు./తిరుగు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
విహారము /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- త్రీలతో విహరించుచున్నను వీర్యస్ఖలనము లేక యుండువాఁడు