వీచు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విసురు ఉదా: గాలి వీచు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- తోలు, పొలయు, బెరయు, మలయు, మలసియాడు, విసరు, వీగు, వీతెంచు, సుడియు. .......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు