Jump to content

వీపు విమానం మోత మోగుతుంది

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పెద్దవారు కొట్టడానికి ముందు భయపెడుతూ వీపు విమానం మోత మోగిపోతుంది అని అంటారు. దీని అర్థం విమానం బయలు దేరేటప్పుడు చాలా శబ్ధం చేస్తుంది. ఇప్పుడు అల్లరి ఆపక పోతే నే వీపు మీద వేసే దెబ్బలు, అంత గట్టి శబ్ధం చేస్తూ, భాద కలిగిస్తాయి అనే అర్థం ఆధారంగా వచ్చిన సామెత వీపు విమానం మోత మోగుతుంది.