వృద్ధబ్రాహ్మణవరన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అంధుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన మనుమడు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించి ఉండగా చూచేట్లు వరం కోరుకున్నట్లు. అతని వరంలో మనుమనికి రాజ్యసింహాసనప్రాప్తి, తనకు కన్నులు రావడం, మనుమనికి రాజ్యం వచ్చేవరకు తాను జీవించి ఉండడం మొదలైనవి ఇమిడి ఉన్నాయి. [ప్రాజ్ఞుని ఒక్క కోరికలో అనేక లాభాలు ఇమిడి ఉంటాయని భావం.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]