వృశ్చికభియా పలాయమానః ఆశీవిషముఖే నిపతితః
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తేలున్న దను భయముచే పరువెత్తుచు నొకడు పోయిపోయి కొండచిలువ నోటిలో పడినాడఁట. "ఏకా మసిద్ధిం పరిహరతో ద్వితీయాపద్యతే" అనుదాని వలె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు