వెన్ను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
వెన్నులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెన్ను చెరకు మొదలగు పంటలకు ముదిరిన తవాత చివర తెల్లగా కంకి మాదిరిగా వచ్చే పూలు.
- వెన్ను అంటే వీపు.
- ఇంటి నడికొప్పు/పుత్త/ఎన్ను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వెన్నుగోడు..... అనగా ఇంటి పైకప్పు భాగము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చెరకుతుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్దము సుమతీ(ఇది పద్య భాగము).
- మా నానగారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు.
- "వ. పాడిల్లునుం బోలె వెన్నొఱగి." కవిక. ౪, ఆ.
- కలమ గర్భంబు లింతిజంఘలకు నోడి, వేగఁ దృణమూని తలవంచె వెన్నుఁజూచి