back
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, విశేషణం, to mount a horse గుర్రమెక్కుట.
- to support వొదుగుట, సహాయము చేసుట his friends backed him వాణ్ని బంధువులు ఆదుకొన్నారు.
- his friends and backersవాడి స్నేహితులున్ను సహాయులున్ను.
- to back or, break in a horse గుర్రమును మరుపుట.
- వెనుక
- క్రియ, నామవాచకం, వెనక్కు నడుచుట.
- the horse backed గుర్రము వెనక్కు నడిచింది.
- the back way వెనకటిదారి, పెరటిదోవ.
- క్రియా విశేషణం, వెనకటికి, తిరిగి, మళ్ళీ.
- four days back నాలుగు దినముల కిందట.
- to dirve back వెనకకు తరుముట.
- he went back మళ్లీ పోయినాడు.
- they kept back వదిగి వుండినారు.
- they kept this statement back యీ సంగతిని మర్మముగా వుంచినారు.
- sickness kept me back వొళ్లు కుదురు లేనందున నేను రాలేదు, పని జరిగించలేదు.
- he kept the money back రూకలను బిగపట్టినాడు.
- నామవాచకం, s, వీపు, వెనకతట్టు.
- the back of the chair కుర్చీలో అనుకొనే వెనకటి చట్టము.
- back of the head పెడతల.
- the back of the neck మెడపంపు.
- the small of the back నడుము.
- back of the hand పెడచెయ్యి, మీజెయ్యి.
- he came with an hundred men at his back నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు.
- at the back of the house యింటివెనక.
- he had not a rag to his back వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది, పైకి బట్ట లేక వుండినది .
- they turned the backs upon him when he was in trouble ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు.
- he was lying on his back వెల్లకిలా పడుకొని వుండినాడు.
- he has been upon his back this week వారము దినాలుగా పడ్డ పడకగా వుండినాడు.
- he came with only the clothes on his back పైబట్టతో వచ్చినాడు.
- this put his back up యిందుకు వాడికి కోపము వచ్చినది.
- he slandered me behind my back నా ముడ్డివెనక నన్ను దూషించినాడు.
- he went on horse back గుర్రముమీద పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).