నాలుగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నాలుగు నామవాచకము.
- విశేషణము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక సంఖ్య
- దీనికి వివిధ భాషల్లో వేర్వేరు సంజ్ఙలు వాడుతారు.
- ఆంగ్లంలో దీనిని సంజ్ఞాత్మకంగా "4" అని వాడుతారు. తెలుగులో దీని యొక్క సంజ్ఞ " ౪ ".
- మూడునొకటి. (రూ. నాల్గు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అంబుధి, అడ్డ, ఉడ్డ, చవు, చౌ, చౌకము, తికవంచ, తీవంచ, నాలువు, పుం(జి)(జీ)లు.
- సంబంధిత పదాలు
- నలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆవుకు నాలుగు కాళ్లు