ఉడ్డ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

కుప్ప

పర్యాయపదాలు
ఉడ్డా, కుప్ప, కుఱుకు, కువ, కువ్వ, కూటువ, కూటువు, కొణిఁగె, గుట్ట, తిట్ట, తిప్ప, తెప్ప, తెట్ట, తేప, దిబ్బ, దిమ్మ, దోర, పడ, పుంజి, పుట్ట, పోగు, ప్రోగు, ప్రోక, ప్రోవు, లప్ప, లిబ్బి, లొద్ద, వామి.
సంబంధిత పదాలు

ఉడ్డా(రూపాంతరము)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక నానుడిలో పద ప్రయోగము: ఆ వచ్చిన వారు ఉడ్డకు ముగ్గురు తక్కువ. వచ్చిన వాడు ఒక్కడే అని చెప్పే బదులు వ్వంగ్వంగా ఇలా అంటారు.[ఉడ్డ అనగా నాలుగు లేక నలుగురు అని అర్థము]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉడ్డ&oldid=906650" నుండి వెలికితీశారు