వెల్లువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వరద /ప్రవాహము

సొన, స్రావము, ...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వెదకి మఱిగల్గు మలలెల్లఁ గదియఁబేర్చి, కట్టగట్టినఁ గౌసల్యపట్టి మున్ను, వెల్లువలనెల్ల నడిపించి వెనుకఁదగిలి, తమ్ముఁడును దాను మున్నీరుదాఁటి యవల
  • వెదకి మఱిగల్గు మలలెల్లఁ గదియఁబేర్చి, కట్టగట్టినఁ గౌసల్యపట్టి మున్ను, వెల్లువలనెల్ల నడిపించి వెనుకఁదగిలి, తమ్ముఁడును దాను మున్నీరుదాఁటి యవల
  • హర్యానాలో కాంగ్రెస్(ఐ) ప్రభుత్వాన్ని కూల్చివేసిన దేవీలాల్‌ వెల్లువలో పాలక పార్టీ ప్రముఖుల కుమారులు పూర్తిగా కొట్టుకుపోయారు
  • అవకాసాల వెల్లువ.
  • ఆనందాల వెల్లువ

ఒక పాటలో పద ప్రయోగము. వెల్లువచ్చి గోదారమ్మా వెల్లాకిలా పడ్డాదమ్మా.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వెల్లువ&oldid=960384" నుండి వెలికితీశారు