Jump to content

వైరాగ్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము/సం. వి. అ. న.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
దేనిపైనను విరక్తి కలగడము
విషయేచ్ఛారహితత్వము, లౌకిక సుఖములం దిచ్ఛలేమి
నిర్వేదము
విరాగత్వము, విషయేచ్ఛారహితత్వము...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు

ఉత్త్యాగము, ఉపరమము, తిరుగుమొకము, నిర్వేదము, పరాఙ్ముఖత్వము, ప్రత్యాపత్తి, మోరత్రోపు, లేట, విముఖత్వము, విముఖము, విరక్తి, విరాగత్వము, సొలపు, సొలయిక.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వాగ్గేయకారుని ప్రతిభ, పురాణాలలోని భక్తి, నీతి, వైరాగ్యము వీటిలో పొందుపరచబడ్డాయి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]