వైళము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాకం/దే. క్రి,విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అనువు, అలవి, అలవు, ఎస, ఓజ, కట్టడ, కరణి, కైపు, కైవడి, కోపు, క్రమము, క్రియ....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
విశేషణము .. త్వరితముగ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. ఓలేమ యేతదవనీ, పాలక సంభావితార్థ పరికల్పనకున్, జాలిన నిలుమిట లేదా, వైళమ చనుమింక మసల వలవదటనినన్." హంస. ౫, ఆ.
(మొదటిరూపము వయిళము.)
- ఒక పాటలో పద ప్రయోగము
- స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా
- చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)...సంగీతం : పెండ్యాల ...గీతరచయిత : పింగళి...నేపధ్య గానం : సుశీల