వ్రాలు
స్వరూపం
వ్రాలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము/ క్రియ/దే. అ.క్రి .
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- .సంతకము (వ్రాయి ఏకవచనము. వ్రాలు- బహువచనము)
- . చెట్టు మీద పక్షి వాలుట అనే అర్థములో
- పక్షి క్రిందికి దిగు;
- విశేష్యము =సంతకము. (వ్రాయి బహువచనము) /ఉదా. చేవ్రాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వ్రాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: పూవులు పూయును పది వేలు...... భగవానుని జడలో ఎది వ్రాలు ........
- పక్షి క్రిందికి దిగు; -"తే. కాంచి మెల్లనె యయ్యనోకహముమీద, వ్రాలి యాక్రింది పటకుటీరంబు చూచి." రసి. ౫, ఆ.
- ఒఱగు; -"క. అరదంబుమీద వ్రాలిన, ధరణీశ్వరు జేరి." జై. ౨, ఆ.
- మీఱు; -"క. ఎమ్మై, వ్రాలెదనో రిపులెట్టులు, కూలెదరో చూడు." భార. ద్రో. ౨, ఆ.
- తగ్గు; -"క. పొంగుచు మూడుజగంబులు, రంగెసగగ నేలుచుండి వ్రాలని బలుఠీవిన్." అచ్చ. ఆర, కాం.