శక్తిగల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సామర్థ్యము గల అని అర్థము. ఉదా: ఆపని చేయడానికి అతని శక్తి గలదు./నేర్పుగల/సామర్థ్యముగల
- బలముగల, త్రాణ గల, సమర్థుడైన; సామర్థ్యము గల, బలవంతుడైన,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
శక్తిమంతుడు/శక్తి హీనుడు/అశక్తుడు/శక్తిలేనివాడు/శక్తిలేదు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దిద్దే శక్తిగల సవరించే శక్తిగల