influential
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, శక్తిగల, చొరవగల, ప్రాజాపత్యము గల, వ్యాపకత్వముగల,ప్రబలమైన.
- influential people ఘనులు, మాటసాగేవాండ్లు.
- influential persons వ్యాపకులుగావుండేవాండ్లు.
- he was an influential person in the court వాడికి ఆ సభలో బలమువుండినది, ఆయన అతిప్రసిద్ధుడుగా వుండెను, అతిముఖ్యుడుగా వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).