శరణము
Appearance
(శరణం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం /సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
శరణు:రక్ష
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రక్షకము,రక్షణ.సరణు కోరు=రక్షణ కోరు
- ఆశ్రయము, శరణము./గృహము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గృహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీ పాదములే శరణ్యము
- స్వామియే అయ్యప్ప శరణం.
- ఆమహీసురశరణమునకు కామందకియనగనొక్క గానుగలదిసుతుల్ నేమించిబంపగంపంగోమల గతినువ్వులమ్ముకొననేతెంచెన్
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]