శలుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పరీక్షిత్తునకు సుశోభయందు పుట్టిన కొడుకు. ఇతడు వామదేవఋషి యొక్క గుఱ్ఱములను అడిగి పుచ్చుకొని మరల ఇయ్యనందున ఆఋషి కోపానలమున ఇతఁడును, ఇతని తమ్ముడు తలుడును మరణించిరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు