శశిధరుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- శసిని అనగా కుందేలును ధరించిన వాడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చంద్రుడు(చందమామ పై చెట్టుక్రింద కుందేలు వున్నదను అంటుంటారు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు