Jump to content

శ్రీకాళహస్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక పట్టణము మరియు మండల కేంద్రము. ఒక ప్రముఖ పుణ్య క్షేత్రము. కాళహస్తి స్వర్ణముఖి నదీతీరాన వున్న అధిక ప్రాముఖ్యత వహించిన శైవాలయము నెలకొని వున్న పట్టణము. ఇక్కడ అత్యంత శిల్పకళాశోభితమైన అతి పెద్ద ఆలయము కలదు. దేశనలుమూలలనుండి ఈ క్షేత్రానికి భక్తులు వేలాది వస్తుంటారు. రాహుకేతు పూజా కార్య క్రమము ఇక్కడి ప్రత్యేకత.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]