శ్రీ వేంకటేశ్వర స్వామి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తిరుమల-తిరుపతి దేవస్థానం
- శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము
- తిరుమల
- తిరుమల శ్రీవారి బ్రహ్మొత్సవాలు
- పుష్కరిణి
- కలియుగ వైకుంఠం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల వర్షం కురుపిస్తుండటం పరిపాటే.
- స్వామికి సేవకుడుగా నుండుట, ఉండాలనే సంతోషం వలన, స్వామిని దర్శించినా, స్మరించినా వారికి ఇహలోక ములో కష్టాలుండవు. పరలోకంలో దుఃఖముండదు.
- ఘనంగా శ్రీవారి గరుడవాహన సేవ: శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై శ్రీవారు విహరించి భక్తకోటికి కటాక్షించారు.
- తిరుపతి లడ్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.
- శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్వేశ్వరుడు, చల్లని చూపులతో భక్తులను పాలించు ఆశ్రిత వత్సలుడు. యోగుల సంపద, ఇంద్రాది దేవతల విభూతి, గోపకాంతల మురళీమోహనుడు.