షామియాన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏదేని ఉత్సవాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పందిరి (రంగుల బట్టతో), శిబిరం,పందిరి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- షామియానా లేదా మండపం మీద కట్టే గుడ్డ (చాందనీ) ఎగురకుండా నలువైపులా బరువుగా ఉంచేరాళ్ళు