పందిరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు

వెదురు తడికతో వేసిన పందిరి
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూల పదము.

బహువచనం
  • పందిర్లు,పందిళ్ళు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గోడలు లేకుండా గుంజ లు లేక స్తంభాలు అదారంగా వేసేవాటిని పందిరి అంటారు.పూర్వకాలంలో వీటిని ఆకు లతో పైకప్పు వేసేవాళ్ళు.ప్రస్తుతం రేకు లు మొదలైన వాటితో కూడా వేస్తున్నారు.తీగ లు లత లు పాకడానికి,ఇంటిముందు నీడ కు,వ్యవసాయ పనులకు వీటిని వేస్తారు.
  • పందిలి
  • గుం\జలునాటి మీఁదకొయ్యలుకట్టి టెంకాయాకులు లోనగువాని కప్పినది పందిలి.
  • "సీ. శైత్యపాండిమలు తుషారాంతమునఁ జేరెనిరులుకొన్‌ ద్రాక్షపందిరుల విరుల." ఆము. ౫, ఆ.

కాయమానము

కురాళము, చప్పరము, చప్రము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పెళ్ళిపందిరి.
  2. మల్లెపందిరి.
  3. రేకులపందిరి.
  4. పందిరిమంచం/ కాయమానము, కురాళము, చప్పరము, చప్రము, పందిలి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వారి పెళ్లికి ఆకాశమంత పందిరి వేశారు.
  • ఒక సామెతలో పద ప్రయోగము: ఇల్లు పీకి పందిరి వేసినట్టు
  • అక్షయనిధియు ముత్యాలపందిరియు."
  • అక్షయనిధియు ముత్యాలపందిరియు
  • మాటలతో పందిలిపెట్టినాడు
  • శైత్యపాండిమలు తుషారాంతమునఁ జేరెనిరులుకొన్‌ ద్రాక్షపందిరుల విరుల

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పందిరి&oldid=918247" నుండి వెలికితీశారు