సందేశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సందేశాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సందేశము హితుల నుండి అందుకున్న సమాచారము. హెచ్చరిక/వార్త
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మీరు పంపిన సందేశము చూసాను.
- యుద్ధారంభమునకుముందు కడసారిచేయు సందేశము
- నిసృష్టార్థో మితార్థశ్చ తథా సందేశహారకః కార్యప్రేష్యస్త్రిధా దూతః