హెచ్చరిక
స్వరూపం
హెచ్చరిక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జాగరూకత, పురికొల్పడం, సూచన, పలుకులు/సంతోషము/సూచన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎచ్చరిక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు
- నిజామాబాద్ జిల్లాలోని పోలారం చెరువు మత్తడి వద్ద ఏడు అడుగులకు పైగా నీరు ప్రవహిస్తున్నది. ప్రజలందరూ జాగరూకతతో ఉండాలని హెచ్చరికలు జారీచేశారు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001