సగటు
సగటు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరాసరి అని అర్థం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సగటు క్రియాశీల గుణాంకము
- సగటు విచలనము
- సగటు భేదము
- సగటు దూరము
- సగటు శక్తి
- సగటు దోషము
- పర్యాయపదాలు
- అంచనా, అందాజు, అందాసు, ఇంచుమించు, ఉరామరిక, ఉజ్జాయింపు, దాదాపు, బరావఱ్ఱు, రమారమి, సుమారు.
- వ్యతిరేక పదాలు