సప్తజిహ్వలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. కాళి, 2. కరాళి, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధూమ్రవర్ణ, 6. ఉగ్ర, 7. ప్రదీప్త.
- (ఆ.) 1. హిరణ్య, 2. కనక, 3. రక్త, 4. కృష్ణ, 5. అతిపింగళ, 6. బహురూప, 7. అతిరక్త.
- (ఇ.) 1. కాళి, 2. కరాళి, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధూమ్రవర్ణ, 6. స్ఫులింగిని, 7. విశ్వరూప [ఇవి అగ్నిదేవుని జిహ్వలు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు