Jump to content

సప్తజిహ్వుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

సప్త+జిహ్వుడు = అగ్ని,

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అగ్ని, సతనాల్కలజేజే. వివరణ: (సప్తజిహ్వలు - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]