సముద్యోగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సామర్థ్యము - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- కలితనము, చాలిక, చాలుబడి, నలి, నలుపు, నెఱతనము, పగ్గె, పురవు, పర్యాప్తము, పోడిమి, ప్రాయి, బండవలము, బండాలము, బిరుదుతనము, లావు, వగ, సంభవము, సంభావన, సంస్కారము, సమర్థన, సమర్థనము, సముద్యోగము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు