సవరాల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సవరాల నామవాచకము.
- వ్యుత్పత్తి
- వరాల తో
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో సవరాల: ఇంటిపేరు}.
తెలుగు వారి లో సవరాల అనే ఇంటి పేరు ఉంది. ఈ ఇంటి పేరు తెలగ కులము వారికి వుంటుంది.
ఈ ఇంటి పేరు కు మూలం యే గ్రంధాల లో ను లేదు. బహుశా జన్మతః వరాలతో పుట్టినవారు అనే అర్ధం కావచ్చు. స వరాల అంటే వరాలతో
లేదా వీరి పూర్వికులు ఆడవారి సవరాలు కట్టేవారు కావొచ్చు. సవరం ఏక వచనం, సవరాలు బహువచనం సవరాలు కట్టేవారు కాబట్టి సవరాల అనే ఇంటి పేరు స్థిర పడినదేమో. సవరం అంటే - పొడవాటి జడ ను కృత్రిమంగా పెట్టుకొనేది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- స - వరాల తో
- సంబంధిత పదాలు
- సవరం,
- వ్యతిరేక పదాలు