సాంబార్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పప్పు, చింతపండు నీళ్ళు, కూరగాయలు వేసి చేసే పులుసు. తెలుగువారు వండుకునే పప్పు పులుసు/పప్పు చారు ఇంచు మించు సాంబార్లాగానె ఉంటాయి. దీనిని అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీల కు ఆధరువుగా తినవచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఇడ్లీ సాంబార్ తమిళుల ఉదయం అల్పాహారంలో(టిఫిన్) తప్పనిసరి.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|