సాంబ్రాణి
స్వరూపం
సాంబ్రాణి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సాంబ్రాణి నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సాంబ్రాణి ఒక విధమైన పొడి లాగా వచ్చే సుగంధ ద్రవ్యము. దీనిని అగ్నిలో వేస్తే తెల్లని పొగ వచ్చి సుగంధాలు అంతా వ్యాపిస్తాయి. ఇది దేవతార్చనలో ధూపం గా ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు