సాగదీయు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రి/దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సాగగొట్టు, పొడుగుగా అగునట్లు లాగు.
- ఏదేని విషయమును పొడిగించు.
- ప్రార్థించు
- . బ్రతిమాలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సాగు/ కొనసాగు/ సాగించు/ సాగదీత /సాగింది / సాతిగే
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: తెగిందాక సాగదీయకు
- రబ్బరకు సాగే గుణము వుంటుంది