సారథి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
సారధులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సారథి అంటే ప్రయాణ సాధనాన్ని నడిపుతూ ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరవేసే వ్యక్తి. పురాతన కాలంలో రధాలను నదిపే వారిని సారధులని పిలిచే వారు. ద్వాపర యుగంలో వీరిని సూతులని పిలిచే వారని మహాభారతంలో వర్ణించబడింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సారధ్యము, పార్ధసారథి, రధసారథి.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నలమహారాజు మనోవేగంతో సారధ్యము వహించడంలో నేర్పరి.