సాల్వుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. శిశుపాలుని తమ్ముఁడు. కృష్ణుఁడు రుక్మిణిని కొనిపోవుటయు, శిశుపాలుని చంపుటయు తలపోసి శివునిగూర్చి తపము ఆచరించి సకలమాయలను కల్పించుశక్తియు, ఆకాశమున చరించునట్టి సౌంబకము అను విమానమును పడసి, యాదవులను హింసించుచుండఁగా, కృష్ణుఁడు దండెత్తిపోయి వీనిని సంహరించెను.
- 2. య|| వసుదేవుని తమ్ముడు అగు వృకుని మూడవ కొడుకు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879