సాష్టాంగనమస్కారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సాష్టాంగనమస్కారము స + అష్టాంగ + నమస్కారము అని విడదీయ కలిగిన ఈ పదము హిందూధర్మము లోనిది. రెండు కాళ్ళు, రెండు చేతులు, ఉదరము, ఛాతి, శిరసు మొదలైన భాగములు నేలను తాకేలా కింద బోర్లా పడుకుని నమస్కరించడము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు