సాహసము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ధైర్యము... (సాహసము చేయరా డింబకా....)ధైర్యముగా ఏదేని ఒక పనిని చేయడము తెగువ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సాహసి/సాహస వంతుడు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలో పద ప్రయోగము: ధైర్యే సాహసే లక్ష్మి.
- ఒక సినిమా డైలాగ్: సాహసము చేయరా డింబకా...... రాకుమార్తె లభించునురా................
- మనుష్యమారణం చౌర్యం పరదారాభిమర్షణమ్, పారుష్యముభయం చేతి సాహసం స్యాచ్చతుర్విధమ్